హైదరాబాద్‌ మెట్రో రెండోదశ పనులకు గ్రీన్ సిగ్నల్

65பார்த்தது
హైదరాబాద్‌ మెట్రో రెండోదశ పనులకు గ్రీన్ సిగ్నల్
ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ పనులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 116. 2 కి. మీ. పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆమోదం తెలిపారు. మరోవైపు మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మెుత్తం రూ. 32, 237 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி