ఓకే రిజిస్ట్రేషన్ నెంబర్ పై రెండు ఆటోలు

74பார்த்தது
ఓకే రిజిస్ట్రేషన్ నెంబర్ పై రెండు ఆటోలు తిరుగుతుండగా ఈ రెండు ఆటోలను తనిఖీలలో భాగంగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఒకే రిజిస్ట్రేషన్ తో ఉన్న రెండు వాహనాలు ట్రాఫిక్ పోలీసులకు కనిపించాయి. వెంటనే అలర్ట్ అనే ట్రాఫిక్ పోలీసులు రెండో ఆటోలను అదుపులోకి తీసుకొని విచారించగా అందులో ఒకటి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ మరొకటి అదే నెంబర్ తో నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఆటో నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி