అత్తాపూర్ ప్రాంతానికి చెందిన కరీముద్దీన్ ఈ నెల 8న ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. భార్య ఫోన్ చేయడంతో పటాన్చెరు ప్రాంతంలో ఉన్నట్లు తెలిపాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భార్య మల్లి ఫోన్ చేయగా,ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎక్కడ వెతికిన, బంధువులను అడిగిన ఎక్కడ లేకపోవడంతో ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.