విద్యుత్ సరఫరాకు అంతరాయం

66பார்த்தது
విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుత్ వైర్లకు సమీపంలోని చెట్ల కొమ్మలను తొలగించే పనులను చేపడుతున్నందున శనివారం పలు కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని మణికొండ ఏఈ జ్ఞానేశ్వర్ తెలిపారు. అలకాపూర్ టౌన్షిప్ రోడ్డు నెంబర్ 1 నుంచి 13 వరకు, కేపీఆర్ కాలనీ, పోచమ్మ కాలనీ, మణికొండ గార్దన్ కాలనీ, సెక్రటేరియట్ కాలనీ, ఆదిత్య ఫోర్ట్ విల్లాస్, చింతచెట్టు ప్రాంతాలలో ఉదయం 10గంటల నుంచి 11. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி