అత్తాపూర్ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిద్దాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను చేపడుతున్నామని డివిజన్ కార్పొరేటర్
సంగీత గౌరీశంకర్ సూచించారు. సిరిమల్లె నగర్ ప్రధాన రహదారిపై 5 లక్షలతో సీసీ రోడ్డు పనులతో పాటు జలాల్ బాబానగర్ లో 11 లక్షలతో పనులను ప్రారంభించారు. అత్తాపూర్ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిద్దాలన్న లక్ష్యంతో ఆయా సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.