రికార్డు ధర పలికిన అత్తాపూర్ గణేశ్ లడ్డూ

81பார்த்தது
అత్తాపూర్ అత్యంత మహిమానిత్వ పురాతన పోచమ్మ ఆలయం వద్ద ఉన్న న్యూ స్టార్స్ భక్త సమాజ్ గణేశ్ లడ్డూని ఏనుగుల సుభాష్ రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో గత రికార్డ్ ని బీట్ చేస్తూ 11 లక్షల 16000 రూపాయలకు ఏనుగుల సుభాష్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే. ఈసారి 1 లక్ష 5000 రూపాయలు అదనంగా వేలంలో లడ్డూ ధర పలికింది. అత్తాపూర్ లో లడ్డూ వేలంలో ఇదే రికార్డ్. అత్తాపూర్ లడ్డూ ప్రసాదం వేలం హోరాహోరీగా సాగింది.

தொடர்புடைய செய்தி