రజకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి

62பார்த்தது
రజకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి
రాజేంద్రనగర్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ శివాజీ చౌక్ ఆవరణలో రజకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ ఆమె వీరోచిత పోరాటాన్ని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி