హైదర్ గూడాలో కారు హల్చల్..

69பார்த்தது
హైదర్ గూడాలో కారు హల్చల్..
హైదరాబాద్లోని హైదర్ గూడాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి డివైడర్ ను డీ కొట్టడంతో
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు డ్రైవర్ ను చితకబాదారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி