చెంగిచెర్ల వైపు రోడ్డు నిర్మాణం

62பார்த்தது
చెంగిచెర్ల వైపు రోడ్డు నిర్మాణం
కమలానగర్ చిన్న క్రాంతి కాలనీ నుంచి పెద్దక్రాంతి కాలనీ రోడ్డు నంబర్ 4 మీదుగ వయా ద్వారకా కాలనీ ఫేజ్-2 ప్రి విలేజ్ రోడ్ నంబర్ 1 కాలనీ రోడ్డు వరకు రోడ్డు వేయాలని ప్రజల నుంచి విఘ్నప్తి వచ్చినది. ఈ నేపధ్యంలో 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్, కాంటాస్టెడ్ కార్పొరేటర్ కుర్రి శివ శంకర్, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొత్త ప్రభాకర్ గౌడ్ రోడ్డు నిర్మాణం పనులకి 2 కోట్ల వ్యయంతో టెండర్ అయ్యేల కృషి చేసారు.

தொடர்புடைய செய்தி