మహేశ్వరం ఇక మహానగరమే: మాజీ ఎమ్మెల్యే

82பார்த்தது
మహేశ్వరం ఇక మహానగరమే: మాజీ ఎమ్మెల్యే
మహేశ్వరం నియోజకవర్గం మహానగరంగా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్లార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని సీఎం సలహాదారు నరేందర్రెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఫోర్త్ సిటీ ఏర్పాటు ద్వారా మౌలిక వసతులు పెరుగుతాయన్నారు. మహేశ్వరంను మున్సిపాలిటీగా చేసి మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி