కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన సవితారెడ్డి

68பார்த்தது
కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను  అందజేసిన సవితారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశ మందిరంలో మంజూరైన 23 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గము ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి. ఈ కార్యక్రమంలో చెక్కుల అందుకున్న లబ్ధిదారులు సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி