కడ్తాల్: మానవ అక్రమ రవాణాకు పాల్పడడం నేరం

80பார்த்தது
కడ్తాల్: మానవ అక్రమ రవాణాకు పాల్పడడం నేరం
మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం, సైబర్ ఆధారిత అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వరప్రసాద్ హెచ్చరించారు. బుధవారం కడ్తాల్ లో వివోఏ లు, వివోవోబి లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి శ్రమ దోపిడీ, అవయవాలు మార్చడం, లైంగిక దోపిడీ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపిఎం రాజేశ్వరి, సీసీలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி