అలుగు పారుతున్న జల్ పల్లి పెద్ద చెరువు

72பார்த்தது
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి పెద్ద చెరువు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం అలుగు పారింది. నిండుకుండలా మారిన చెరువు మైసమ్మ ఆలయం పక్కనున్న అలుగు నుంచి నీరు దిగువకు పెద్ద ఎత్తున దూకుతుండడంతో యువత ఆ దృశ్యాలను చూసి తన్మయత్వానికి గురవుతున్నారు. కాగా ఈ నీరు దిగువన ఉన్న ఉందాసాగర్, పల్లె చెరువు మీదుగా మూసీనదిలోకి వెళ్లనుంది.

தொடர்புடைய செய்தி