మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ కొత్తపేట్, వెంకటాపురం గ్రామ సరిహద్దుల్లో గల నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథ స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం సహకరించిన దాతలు అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.