ఆమనగల్లు: నర్సరీలో మొక్కల పెంపకంపై శిక్షణ

59பார்த்தது
ఆమనగల్లు: నర్సరీలో మొక్కల పెంపకంపై శిక్షణ
నర్సరీలలో మొక్కల పెంపకంపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో కుసుమ మాధురి సూచించారు. శనివారం ఆమనగల్లు మండలం చింతలపల్లి నర్సరీలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నర్సరీలో పెంచే విత్తనాలు ఎంపిక, మొక్కలకు వినియోగించే ఎరువు, మట్టి వినియోగంపై వారికి అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி