ఆమనగల్లు: ఉచిత ఉన్నత విద్యను అందించడం అభినందనీయం

58பார்த்தது
ఆమనగల్లు: ఉచిత  ఉన్నత విద్యను అందించడం అభినందనీయం
ఆమనగల్లు పట్టణంలో మదరస్సాను స్థాపించి విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అందించడం అభినందనీయమని మదరస్సా అధ్యక్షులు సయ్యద్ ఖలీల్ చెప్పారు. గురువారం రాత్రి విద్యా దాత, దారుల్ ఉలూమ్ అన్వరే ముస్తఫా ప్రిన్సిపల్ మౌలానా అబ్దుల్ కరీంను, ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులను ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆమనగల్లులో తొలిసారిగా మదరస్సాను స్థాపించడం హర్షనీయమన్నారు.

தொடர்புடைய செய்தி