ఎల్బీనగర్ ఎస్ హెచ్ఓ గా వినోద్ కుమార్

71பார்த்தது
ఎల్బీనగర్ ఎస్ హెచ్ఓ గా వినోద్ కుమార్
ఎల్బీనగర్ పోలీస్టేషన్ ఎస్ హెచ్ఓ గా వినోద్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన రామాంజనేయులు రాచకొండ సైబర్ క్రైం విభాగానికి బదిలీ కాగా ఆయన స్థానంలో రాచకొండ సీపీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న వినోద్ కుమార్ ను ఎల్బీనగర్ ఎస్ హెచ్ఎగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, స్టేషన్ పరిధిలోని కాలనీలలో నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி