హస్తినాపురం: సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కృషి

59பார்த்தது
హస్తినాపురం: సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కృషి
ప్రధాన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతా నాయక్ అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ రోడ్డులో నిలుస్తున్న వరద నీటి నివారణ కోసం చేపట్టిన పనులను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఎవరూ స్వప్రయోజనాల కోసం పనిచేయకుండా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி