అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: కొత్తపేట కార్పొరేటర్

72பார்த்தது
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: కొత్తపేట కార్పొరేటర్
డివిజన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ సూచించారు. బృందావన్ కాలనీలో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రోడ్డుపై నీళ్లు నిల్వకుండా లెవెల్స్ చూస్తూ పనులు చేయాలన్నారు. అనంతరం బృందావన్ కాలనీ నుంచి మూసీ నది వరకు 1.30 కోట్లతో నిర్మించిన బాక్స్ డ్రైనేజీ నాలాతో పాటు సీసీ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி