పోలీస్ ఆఫీసర్‌గా అవతారమెత్తిన గణనాథుడు

79பார்த்தது
మాదకద్రవ్యాలను అరికట్టే పోలీస్ ఆఫీసర్ గా అవతారమెత్తిన గణనాథుడు, మూసారాంబాగ్ శాలివాహన నగర్ ఎస్ బీఐ కాలనీలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్టుమెంట్ లో విధులు నిర్వహిస్తున్న నరేందర్ ముదిరాజ్ వినూత్న తరహాలో లంబోదరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ డ్రెస్ లో కొలువుదీరిన వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.

தொடர்புடைய செய்தி