రాహుల్ గాందీ దిష్టిబొమ్మ దగ్ధం

84பார்த்தது
అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను కండిస్తూ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి శ్రేణులు. సామ రంగారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకడం లేదని మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలను ఖండించారు.

தொடர்புடைய செய்தி