ఎల్బీనగర్: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని వినతి పత్రం

67பார்த்தது
ఎల్బీనగర్: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని వినతి పత్రం
బండ్లగూడలోని ప్రభుత్వ పాఠశాల ప్రహరీని కూల్చివేసిన విషయంపై అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలని బండ్లగూడ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ సమితి సభ్యులు ఆదివారం నాగోలు కార్పొరేటర్ చింతల అరుణను ఆదివారం కలిసి వినతి పత్రం అందజేశారు. బండ్లగూడలోని పాఠశాల కోసం కేటాయించిన స్థలాన్ని రక్షించి విద్యార్థులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని కబ్జాచేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி