సీఎంఆర్ఎఫ్ కు కోరమాండల్ ఇంటర్నేషనల్ 50లక్షల విరాళం

57பார்த்தது
తెలంగాణ రాష్ట్ర సీఎం సహాయ నిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ. 50 లక్షలు విరాళం ఇచ్చింది. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోరమాండల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శంకర సుబ్రమణియన్ చెక్ అందజేశారు.

தொடர்புடைய செய்தி