పేద విద్యార్థికి ఆర్దిక సహాయం అందజేత

665பார்த்தது
పేద విద్యార్థికి ఆర్దిక సహాయం అందజేత
ఇబ్రహీంపట్నంకు చెందిన మేఘనకు ఎంబిబిఎస్ సీట్ వచ్చింది. కాగా ఫీజుకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండటంతో ఆదివారం రచయిత, సమాజ సేవకులు పెండెం కృష్ణకుమార్ రూ.11 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ దాతలు ఇలా పేదరికంతో చదువుకోవలనే ఆశయం సంకల్పం ఉన్న వారికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி