శాంతినగర్ కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు

1543பார்த்தது
శాంతినగర్ కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు
పెద్దఅంబర్‏పేట్ 4వ వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో సోమవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ, రంగు నీళ్ళు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా కాలనీ మొత్తం తిరుగుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி