ఓటరు లిస్ట్ కు సహకరించండి: కలెక్టర్

79பார்த்தது
ఓటరు లిస్ట్ కు సహకరించండి: కలెక్టర్
ఇంటింటి సర్వేకు తోడ్పాటును అందిస్తూ ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 18 తేదీ వరకు ఫ్రీ రివిజన్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి వచ్చే నెల 29న జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி