పోస్టర్ రిలీజ్ చేసిన కలెక్టర్

64பார்த்தது
పోస్టర్ రిలీజ్ చేసిన కలెక్టర్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరా కలాన్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ శశాంక మంగళవారం స్వచ్ఛతా హీ సేవా -2024 పోస్టరును రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி