చేవెళ్ల: రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటన
ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ కి రామోజీ ఫౌండేషన్ గురువారం భారీ విరాళం ప్రకటించింది. ఫౌండేషన్ ట్రస్టీ సీ హెచ్ కిరణ్ రూ.30 కోట్లు అందజేశారు. ఆడిటోరియం నిర్మాణానికి విరాళం సొమ్మును ఐ ఎస్ బి వినియోగించనుంది అని సంబంధిత అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఐఎస్బి ఛైర్మన్ హరీష్ మన్వానీ రామోజీ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.