చేవెళ్లలో సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

52பார்த்தது
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లిలో  స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గురువారం ప్రారంభించారు. ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, కుల పరంగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி