లగచర్ల వెళ్లేందుకు సిద్ధమైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని సోమవారం స్థానిక పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొండ విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండ విశ్వేశ్వర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో మిగతా ఇద్దరు ఎంపీలు సంగారెడ్డికి చేరుకున్నట్లు తెలియజేశారు.