అధికారుల దాడిపై చేవెళ్ల ఎమ్మెల్యే స్పందన

50பார்த்தது
లగచార్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాల యాదయ్య మంగళవారం స్పందించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చాలా సందర్భాలలో రైతుల నుండి భూసేకరణ చేసినప్పటికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం దాడులు జరగడం విషాదకరమైన సంఘటన అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி