చేవెళ్ల: ఉచిత చేపల పిల్లల కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య

72பார்த்தது
చేవెళ్ల: ఉచిత చేపల పిల్లల కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య
చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత, చేప పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎలుగంటి మధుసూదన్‌ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో షాబాద్ పహిల్వాన్‌ చెరువు మరియు చందన్‌వెళ్లి చెరువులలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி