ఇక నుంచి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే రూ. 1, 000 జరిమానా చెల్లించాల్సిందే.
వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. ఈ డ్రైవ్‌లో ప్లేట్ లేని వాహనాల యజమానులకు మొదటి నేరానికి రూ. 500. రెండో సారి పట్టుబడితే. రూ. 1000 జరిమానా విధించనున్నారు.