వినాయక చవితి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు

62பார்த்தது
వినాయక చవితి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో, సెప్టెంబర్ 07వ తేదీ 2024 శనివారం రోజు, వినాయక చవితి సందర్భంగా, ఉదయం 4. 30 గంటలకు నిత్య హోమం, తదుపరి ఉదయం 6 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం చేసి అలంకారం, అనంతరం ఉదయం 8 గంటలకు అఖండ జ్యోతి ప్రజ్వలన, కలశ స్థాపన, మండపారాధన, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, ఆలయం ఇంచార్జి పార్థ సారథి ఒక ప్రకటనలో తెలియజేశారు.

தொடர்புடைய செய்தி