రజనీకాంత్ ‘వేట్టయన్’.. నెటిజన్స్ రివ్యూ (వీడియో)

51பார்த்தது
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టి.జె జ్ఞానవేళ్‌ తెరకెక్కించిన ‘వేట్టయాన్’ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. ఈ మూవీ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జై భీమ్‌ లాంటి పవర్‌ ఫుల్ స్క్రీన్‌ ప్లేతో జ్ఞానవేళ్‌ రజినీకాంత్‌ను పర్‌ఫెక్ట్‌గా చూపించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌, BGM అదిరిపోయింది. రానా, అమితాబ్‌, ఫహద్‌ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించారు అంటూ చెబుతున్నారు. ఫుల్ రివ్యూ మరికాసేపట్లో..!

தொடர்புடைய செய்தி