రాజాసింగ్ వ్యాఖ్యలు.. సీఎంపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?: KTR

51பார்த்தது
రాజాసింగ్ వ్యాఖ్యలు.. సీఎంపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?: KTR
తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని బీజేపీలోని కొందరు మఖ్య నేతలు రహస్యంగా కలుస్తారని BJP MLA రాజాసింగ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం కావడం సిగ్గుపడాల్సిన విషయమని కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని KTR ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி