రానున్న మూడురోజులు తెలంగాణలో వర్షాలు!

85பார்த்தது
రానున్న మూడురోజులు తెలంగాణలో వర్షాలు!
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటలకే వేడి పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే, గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి.. హైదరాబాద్‌ శివారుల్లో వర్షం కురిసింది. ఈ క్రమంలో రానున్న రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

தொடர்புடைய செய்தி