గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ రిలీజ్ (వీడియో)

63பார்த்தது
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో లిరికల్ సాంగ్ వచ్చేసింది. తమన్ సంగీతం అందించిన 'రా మచ్చా మచ్చా' పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 'జరగండి జరగండి' అంటూ ఫస్ట్ లిరికల్తో జోష్ పెంచిన తమన్.. ఈసారి మచ్చా అంటూ బాక్సులు పగిలిపోయేలా సౌండ్ ట్రాక్ ఇచ్చాడు. ఈ సాంగ్‌ను మీరూ చూసేయండి.

தொடர்புடைய செய்தி