ముంబై మెట్రోలో పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ (వీడియో)

63பார்த்தது
పుష్ప 2 ప్రమోషన్స్‌ను సినిమా యూనిట్‌ మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ముంబై మెట్రో రైళ్లకు పుష్ప 2 సినిమా పోస్టర్‌లను అతికించి, రైలు ప్రయాణికులను ఆకర్షించేలా చేసింది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. ఇలా ముంబై మెట్రో కోచ్‌లపై ఓ తెలుగు సినిమాను ప్రమోట్ చేయడం ఇండస్ట్రీ చరిత్రలోనే ఇదే తొలిసారి. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி