అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

76பார்த்தது
అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. 'అల్లు అర్జున్ పుష్ప హీరో కాబట్టి.. ఒక సినీ నటుడిగా సంధ్య థియేటర్‌కు వెళ్లారు. కేసులో ఏ11గా ఉన్న అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగిన ఘటన అల్లు అర్జున్ ప్రేరేపిస్తే జరిగింది కాదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி