కువైట్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని (వీడియో)

84பார்த்தது
ప్రధాని మోదీ శనివారం కువైట్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కువైట్ అధినేత షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ కువైట్ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య రక్షణ ఇతర అంశాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కువైట్‌లో చివరగా 1981లో ఇందిరా గాంధీ పర్యటించారు.

தொடர்புடைய செய்தி