గణేషుడి నిమజ్జనాలు జరిగేటప్పుడు ఎలాంటి అవరోధాలు లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
👉ప్రతి వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
👉విగ్రహాలను పట్టుకోవడం, తీర్థ ప్రసాదాల పంపిణీ బాధ్యతలు పిల్లలకు అప్పగించకూడదు.
👉క్రేను సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
👉మార్గమధ్యలో రహదారికి అడ్డంగా కిందికి వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి.