పీఓపీ గణపతి విగ్రహాలతో నష్టాలివి..

62பார்த்தது
పీఓపీ గణపతి విగ్రహాలతో నష్టాలివి..
జిప్సంను 250 నుంచి 300 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేయడం ద్వారా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తయారు చేస్తారు. ఇది నీళ్లలో కలిశాక తిరిగి జిప్సంగా మారుతుంది. ఈ రసాయనాలతో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. నీటిలోని చేపలు, ఇతర జలచరాలకు హాని చేస్తాయి. నీటిలోని మొక్కలు కూడా చనిపోతాయి. వీటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల్లో, వేసే రంగుల్లో సల్ఫర్, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, మెగ్నీషియం లాంటి భార లోహాలు ఉంటాయి. ఇవి నాడీ సంబంధ వ్యాధులు, పలురకాల క్యాన్సర్‌కు కారణమవుతాయి.

தொடர்புடைய செய்தி