KTR లాయర్లను అడ్డుకున్న పోలీసులు

67பார்த்தது
HYD బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు పోలీసులు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. లాయర్లెవరూ కేటీఆర్‌తో వెళ్లకూడదని చెప్పారు. చట్టప్రకారం ప్రతి పౌరుడు తనకు ఉన్న హక్కులను వినియోగించుకోనివ్వాలని కేటీఆర్ అన్నారు. న్యాయవాదులు వస్తే వాళ్లకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. లాయర్లు రావొద్దని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కాగా పోలీసులు తన ఇంటిపై రైడ్స్ చేయబోతున్నారని, దానిపైనా కేసు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி