అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు పథకాలు చెందాలి

53பார்த்தது
అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు పథకాలు చెందాలి
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మంథని మంత్రపురి ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తించాలనే నినాదంతో ఏర్పడ్డ డిజేఎఫ్ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది.

தொடர்புடைய செய்தி