ఆటోలో ఆఫీస్ కుర్చీ.. డ్రైవర్ తెలివికి నెటిజన్లు ఫిదా

58பார்த்தது
ఆటోలో ఆఫీస్ కుర్చీ.. డ్రైవర్ తెలివికి నెటిజన్లు ఫిదా
ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో రెగ్యులర్ డ్రైవింగ్ సీటును కాకుండా, అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఆఫీస్ చైర్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. నడుం నొప్పి రాకుండా ఉండేందుకు అతడు ఆఫీసుల్లో ఉపయోగించే కుర్చీని ఆటోలో అమర్చాడు. బెంగళూరు నగరంలో ఆటోవాలా చేసిన ఈ వినూత్న ఐడియాను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అతడిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி