అమెరికాకు చెక్కేసిన ఎన్టీఆర్ (Video)

72பார்த்தது
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర’. అయితే, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్ వేదికగా ప్రారంభంకానున్న అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్’లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి యూఎస్‌కు బయల్దేరారు.

தொடர்புடைய செய்தி