పథకాల పేర్లు కాదు.. ప్రజల బతుకులు మార్చండి: ఎమ్మెల్యే పల్లా

67பார்த்தது
TG: పథకాల పేర్లు మార్చడం కాదు.. ప్రజల బ్రతుకులు మార్చండని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనభలో అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణ చిహ్నం నుండి కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారు.. వరంగల్ వాళ్ళం ఆత్మగౌరవం ఉన్నోళ్లం. మా ఆత్మగౌరవం కొరకు పోరాడుతాం. రాజముద్రలో నుండి కాకతీయులకళాతోరణం, చార్మినార్ మార్చవద్దు.. మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం' అని అన్నారు.

தொடர்புடைய செய்தி