డబ్బు డిమాండ్ చేయలేదు : నిర్మాణ సంస్థ

64பார்த்தது
డబ్బు డిమాండ్ చేయలేదు : నిర్మాణ సంస్థ
స్టార్ హీరోయిన్ నయనతారకు చంద్రముఖి నిర్మాతలు నోటీసులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై ఆ సంస్థ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, తాము రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. నయనతార ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి, 2005లో రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி