నాగిరెడ్డిపేట: గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధం

74பார்த்தது
నాగిరెడ్డిపేట: గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధం
నాగిరెడ్డిపేట మండలంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పుల్లల పద్మ మానవ్వకు చెందిన పూరీ గుడిసె గ్యాస్ సిలిండర్ పేలి పూరీ గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నగదు 3 లక్షల రూపాయలు, 15 తులాల వెండి మరియు వంట సామాగ్రి, బియ్యం బస్తాలు ఖాళీ బుడదయ్యాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி